.

31, జనవరి 2012, మంగళవారం

మీరంతా క్రిమినల్స్‌... గెటవుట్‌..

సిగ్గు ... కారాదు అవరోధం !!

వైభవంగా ఫిలింఫేర్‌ అవార్డులు

2011 సంవత్సరానికిగాను 57వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల బహూకరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇక్కడి ఫిల్మ్‌సిటీలో నూతనంగా నిర్మించిన రిలయన్స్‌ మీడియా వర్క్స్‌ స్టుడియోలో అవార్డు బహూకరణ కార్యక్రమం జరిగింది. ఇటీవల మృతి చెందిన దేవానంద్‌కు నివాళులర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. షమ్మికపూర్‌, పండిట్‌ భీమ్‌సేన్‌జోషి, జగజీత్‌సింగ్‌, భూపేన్‌ హజారికా తదితర ప్రముఖులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. షారుఖ్‌ఖాన్‌, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్‌, దీపిక పడుకొనె ........

30, జనవరి 2012, సోమవారం

ఎస్సెమ్మెస్‌లకు కాలం చెల్లుతోందా ... ?

 ఎస్సెమ్మెస్‌... సమాచార వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన అధునాతన వారధి. సందర్భం ఏదైనా కావచ్చు. చివరకు క్లాసురూమ్‌లో వుండి కూడా మెసేజ్‌లు పంపుకోవడానికి అలవాటుపడిన నేటి తరం కొన్నాళ్లుగా వాటి జోరు తగ్గించేసిందట. మామూలు రోజుల సంగతి పక్కన పెడితే పండుగలు, వేడుకల సమయంలో వందల ఎస్సెమ్మెస్‌లు ఇచ్చిపుచ్చుకునేవారు. ఇవన్నీ నిన్నటి విషయాలు. ఇప్పుడు నెట్‌లో వచ్చిన కొన్ని ఉచిత సదుపాయాల వల్ల ఎస్సెమ్మెస్‌ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఎక్కువగా గూగుల్‌ టాక్‌లు, యాహూ చాట్‌లపైనే ఆధారపడుతున్నారు. దీంతో పాటు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ నెట్వర్కింగ్‌ సైట్లు కూడా ఎస్సెమ్మెస్‌ ప్రత్యామ్నాయమయ్యాయి. బ్లాక్‌బెర్రీ, ఐఫోన్ల వంటివి చేతిలో వుంటే... ఇక ఫోన్‌లోనే చాటింగ్‌లు చేసేసుకుంటున్నారు. దీంతో కొత్త టెక్నాలజీల వల్ల ఎస్సెమ్మెస్‌లకు కాలం చెల్లుతోందని పరిశీలకుల అభిప్రాయం.........

పోలీసు, విద్యుత్‌ అధికారుల వేధింపులు గిరిజన మహిళ ఆత్మహత్య

ఖమ్మంలో ప్రతిధ్వనించిన కవిత్వ భేరి

రాజ్యాంగ పితకు కుల మూద్రా?

హిందీలో రీమేక్‌ చేస్తారా !

ఏ చిత్రం హిట్‌ కొట్టినా.........హిందీలో రీమేక్‌ చేస్తారా !

మాస్టర్‌ డౌన్‌

 మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో స్థానం కోల్పోయాడు. ఐసిసి తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో సచిన్‌కు 13వ ర్యాంక్‌ దక్కింది. ద్రావిడ్‌ మూడు స్థానాలు దిగజారి 18వ ర్యాంక్‌, లక్ష్మణ్‌ 23, సెహ్వాగ్‌ 24వ ర్యాంక్‌లో నిలిచారు. ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ 34వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఆసీస్‌ సిరీస్‌లో సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీ 17 ర్యాంక్‌లు ఎగబాకి 50వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. భారత సీనియర్‌ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ 10వ స్థానంలో .....

29, జనవరి 2012, ఆదివారం

ఆ 125 కోట్లు ఎక్కడ దాచారో చెప్పండి

చిన్నారుల సరిగమలు.. జెండాల రెపరెపలు..

అమెరికా శరణులో ఎమెన్‌ నియంత

ఆ చేతి మాత్ర వైకుంఠ యాత్ర

గోపీచంద్‌ చిత్రం మొదలైంది

లాడెన్‌ ఆచూకీపై పాక్‌ వైద్యుడు సాయం చేశాడు

28, జనవరి 2012, శనివారం

అమెరికాలో పేలనున్న డబ్బు బాంబులు

పామును కొరికి చంపేసిన ఏడాది బుడతడు

నాకు డ్రీమ్‌రోల్స్‌ లేవు

 మహేష్‌బాబు సినిమా అంటే.... పోకిరిలా ఉండాలనీ ఫ్యాన్స్‌తోపాటు మహేష్‌ కూడా అనుకున్నాడు. అందులోని బయటపడడానికి చాలాకాలం పట్టింది. 'ఖలేజా' రిలీజ్‌ అయి సక్సెస్‌కు దూరం కావడంతో తాను ఏం చేశాడో అనేది ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకున్నానంటున్నాడు మహేష్‌. రెండేళ్ళ గ్యాప్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాననీ... నటనలోనూ, శైలిలోనూ తననుతానుగా మార్చుకున్నానని చెబుతున్న మహేష్‌ బిజినెస్‌మేన్‌ హిట్‌ను బాగా ఎంజారు చేస్తున్నానని చెబుతున్నాడు ..

27, జనవరి 2012, శుక్రవారం

దేవుడు చేసిన మనుషులు

రవితేజ, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆ కాంబినేషన్‌తో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై 'ఛత్రపతి' ప్రసాద్‌ 'దేవుడు చేసిన మనుషులు' అనే పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న షూటింగ్‌ ప్రారంభం అవుతుంది......

సైన్యం వైదొలగాలి

సీమ వెళ్ళనున్న యమహో యమ:

అసమానతలపై ఓ ఆసక్తికర అధ్యయనం

నేనే అధ్యక్షుడినయితే కాస్ట్రోపై బాంబు వేసేవాళ్లం

26, జనవరి 2012, గురువారం

గ్వాంటెనామో చేయని నేరానికి చిత్రహింసలు

కాందహార్‌లో రెండు నెలలు ఉంచిన తరువాత నన్ను గ్వాంటెనామో తీసుకెళ్లారు. అక్కడ నన్ను అనేకసార్లు దారుణంగా కొట్టారు. ఉష్ణోగ్రతను ఒక్కసారిగా పెంచడం లేదా తగ్గించడం వంటి చర్యలతో అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. నిద్రకు సైతం దూరం చేసేవారు. ఇంతగా కష్టపెడుతూ తరచూ అవే ప్రశ్నలు వేసేవారు. నా పేరు, కుటుంబం, నేను ఎందుకు పాకిస్తాన్‌ వచ్చిందీ చెప్పాను. వారు మాత్రం సంతృప్తి చెందలేదు. వారికి కావల్సింది నిజం

షబానా అజ్మీకి పద్మ భూషణ్‌

కేంద్ర ప్రభుత్వం 2011వ సంవత్సరానికిగాను 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. సామాజిక సేవా విభాగంలో తిరుపతికి చెందిన జి మునిరత్నం నాయుడు (రాయలసీమ సేవా సమితి-................................

'హాలిడే'గా మారిన రిపబ్లిక్‌ డే

నిరసనల సెగ!

కేవలం పది రోజుల్లోనే ఈ కథను తయారు

25, జనవరి 2012, బుధవారం

స్వర్ణదేవాలయంపై టీవీ యాంకర్‌ అవాకులు

వాల్‌స్ట్రీట్‌ ముట్డడి వెనక ...

జర్నలిజంపట్ల పెరుగుతున్న ఆసక్తి

మహేష్‌కు పాత్రలు సృష్టించడం కష్టమే


''బిజినెస్‌మేన్‌'లో మహేష్‌ పాత్ర చాలా క్లిష్టమైంది. 'ఫూల్‌ ఔర్‌ పత్తర్‌'లో థర్మేంద్ర పోషించిన ప్రేమికుడిగా, 'జంజీర్‌'లో అమితాబ్‌బచ్చన్‌ చేసిన యాంగ్రీ యంగ్‌మేన్‌ పాత్రను కలిపితే మహేష్‌బాబు చేసిన పాత్ర అది. దీని తర్వాత మహేష్‌కు క్యారెక్టర్లు క్రియేట్‌ చేయడం కష్టమేనని'' డా|| దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు...

24, జనవరి 2012, మంగళవారం

అసాంజే ఇక టీవీ ఇంటర్వ్యూలు?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక రాజకీయ వేత్తలు, విప్లవాత్మక భావాలు కలిగిన వారితో ఇంటర్వ్యూలు కలిగిన ఒక టీవీ సీరీస్‌ను తాను త్వరలో ప్రారంభించనున్నట్లు వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజే ప్రకటించారు. స్వీడన్‌కు అప్పగించే కేసుకు సంబంధించి అసాంజే ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 'రేపటి ప్రపంచం' ఇతివృత్తం ఆధారంగా ఈ సీరీస్‌ ఉంటుందని అసాంజే తన ప్రకటనలో పేర్కొన్నారు. 'ప్రపంచానికి మంచి భవిష్యత్‌ అందించేందుకు ...

డ్రాగన్‌ నామ సంవత్సరం

ఇస్తాన్‌బుల్‌లో లవ్‌లీ

అమెరికా క్షిపణి దాడి?

మహేష్‌ ఫ్యామిలీలో మరో వారసుడు


దర్శకుడు పూరీజగన్నాథ్‌ మహేష్‌తో తీసిన చిత్రం 'బిజినెస్‌మేన్‌'.ఇందులో మహేష్‌ ముంబై సూర్యభారుగా నటించాడు. అదే పేరును అందరూ పిలవడంతో తన పేరు సూర్యాబారుగా మారిపోయిందని మహేష్‌బాబు చెబుతున్నారు. ఆదివారం రాత్రి తనబావగారు నటించిన 'ఎస్‌ఎం.ఎస్‌.' సినిమా ఆడియో ఫంక్షన్‌కు శిల్పకలావేదికకు హాజరయ్యారు. ఆడియో కేసెట్‌ను మహేష్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జగన్‌గారి దయవల్ల సూర్యాభారుగా మారాను.

23, జనవరి 2012, సోమవారం

మానవత్వానికి మచ్చ

చిరు పై పోటీకి సై అంటున్న బాలయ్య

 టిడిపి అధిష్టానం ఆదేశిస్తే చిరంజీవిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో బాలకృష్ణ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. అనంతరం పాడేరు, మాడుగులలో ఎన్‌టి రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు బహిరంగ సభలో, పాడేరు మండలం మినుములూరులో విలేకర్లతో మాట్లాడారు. ప్రజాసేవ ఒత్తిళ్లతో వచ్చేదికాదన్నారు. సినీరంగంలో తనను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రజలు రాజకీయాల్లోనూ అలాగే ఆదరణ కనపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి.....

గురజాడ స్మారక కథానిక అవార్డు

ఈగ పగ పడితే

అమెరికా బకాసురుడికి ఇంకెందరు కావాలి?

 గతంలో జరిగిన యుద్ధాలన్నీ ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకొనేందుకు లేదా 'అలెగ్జాండర్‌, హిట్లర్‌' వంటి సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు యుద్ధాలకు పాల్పడ్డారు. ఇప్పుడు 'వారి వారసురాలెవరైనా ప్రపంచంలో ఉందంటే అది అమెరికా మాత్రమే'. 'బకాసురుడికి' ప్రతి రోజు ఎవరో ఒకరు ఆహారంగా వెళ్లాలన్నట్లుగా అమెరికాకు 'ఎక్కడో ఒకచోట యుద్ధం జరగకపోతే, సామాన్యుల ఆర్తనాదాలు వినిపించకపోతే రోజు గడవదు'. దాని వ్యూహం, ఎత్తుగడల ప్రకారం ప్రపంచంలో కనీసం రెండు చోట్ల ఎప్పుడూ యుద్ధాలు చేస్తూ ఉండాలి, మరో యుద్ధానికి సన్నద్ధం కావాలి.........

22, జనవరి 2012, ఆదివారం

ప్రమాదంలో ఆస్ట్రేలియా సర్కారు

 ఆస్ట్రేలియాలో లేబర్‌ పార్టీ ప్రభుత్వానికి కీలకంగా వున్న స్వతంత్ర ఎంపి ఆండ్రూ విల్కీ తన మద్దతును ఉపసంహ రించుకోవటంతో గిలార్డ్‌ సర్కారు భవిష్యత్తు ప్రమాదంలో పడింది. గేంబ్లింగ్‌ సంస్కరణలకు సంబంధించి ముందు కుదుర్చుకున్న అవగాహనను ప్రధాని గిలార్డ్‌ అటకెక్కించటంతో ఆగ్రహించిన ఎంపి విల్కీ అధికార కూటమికి.......

కలసి పండుగ చేస్తే అరిష్టమట

పిల్లల పెంపకం ఒక ఆర్డ్‌

ఆహారం ...నిరాహారం

చెమటోడ్చిన ఫెడరర్‌

మెట్టు దిగిన అమెరికా

ఇంటర్నెట్‌ సర్వీసులపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ఉద్దేశించిన పైరసీ నిరోధక చట్టాల ప్రతిపాదనలపై అంతర్జాతీయంగా ఆన్‌లైన్‌లో నిరసనలు వెల్లువెత్తటంతో అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రస్తుతం ఈ బిల్లులను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ చట్టాలు ఇంటర్నెట్‌ సృజనాత్మకతను దెబ్బతీయటమే కాక సెన్సార్‌షికు దారి తీస్తాయని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లులను నిరవధికంగా వాయిదా వేయటం హాలీవుడ్‌పై సిలికాన్‌ వాలీ సాధించిన విజయమని వారు అభివర్ణిస్తున్నారు.....

21, జనవరి 2012, శనివారం

అమెరికా బకాసురుడికి ఇంకెందరు కావాలి?

26న 'మగధీరుడు'

సమంత, అమీతో 'ఎవడు'

రాజశేఖరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటాం ...

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం తాము జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటామని శ్రీనాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌, పిసిసి మెంబర్‌ ఎం. రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎస్‌ఎన్‌ కాలనీలోని పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ సైకిల్‌ మోటార్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చెక్‌పోస్ట్‌, నేతాజీ సర్కిల్‌ మీదుగా బస్టాండ్‌ లోని వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ వరకు సాగింది. అనంతరం పార్టీ కార్యాలయంలో ........

పెదరాయుడు లాంటి సినిమా తీయాలనుంది

20, జనవరి 2012, శుక్రవారం

వీడని సస్పెన్స్‌

రెండేళ్ళ శిక్ష పూర్తయింది

 ''నేను పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో పాత్రలు సృష్టించడానికి రచయితలు కృషి చేసేవారు. భారతరామాయణ, బైబిల్‌ ఏదైతేనేం.. మత గ్రంథాల్లోని సారాన్ని తెరపైకి ఎక్కించేవారు. ఇప్పుడు ట్రెండ్‌మారింది. అలా రాయాలంటే కష్టపడాలి.. అప్పట్లో పొలం పనిచేసేవారు పంచె కట్టుకోవాలి...ఆ తరహా పాత్రలుండేవి. నేడు ఫ్యాంట్‌తోనే సాగు చేస్తున్నారు.. వంకాయ, బీరకాయలు మార్పుచెందలేదు. వాటిని వండేవిధానంలో మార్పువచ్చింది.. అలాంటి ప్రతిభావంతంగా వండే దర్శకులు నేడు పరిశ్రమకు కావాల్సింది.... అని వివరించారు నటుడు,....

అమెరికా-ఐరోపా ఆటలు

ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, లిబియా వంటి దేశాలపై దాడులు, అక్కడి సంపదలను దోచుకోవటంలో అమెరికా, ఐరోపా ధనిక దేశాలు ఎంతో కలివిడిగా మెలగడం మనం చూస్తున్నాం. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అవి గుద్దులాటలకు దిగుతున్నాయి. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి కలివిడిగానే మెలుగుతున్నాయి. బోయింగ్‌, ఎయిర్‌ బస్‌ కంపెనీల మధ్య వాణిజ్య పోటీలో ఒకదాని పక్షాన అమెరికా .....

టిడిపి ఒకటా.. రెండా..!

సాయంత్రం 4 గంటలు. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్యాలయంలోని ఎల్‌ఐసి రిక్రియేషన్‌ క్లబ్‌ గదిలో సమావేశం జరుగుతోంది. జిల్లాలోని ప్రధాన ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు సీరియస్‌గా మాట్లాడు- కుంటున్నారు. మరుసటి రోజు చేపట్టే సమ్మెకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో కార్యాలయం కాంపౌండ్‌లోని పార్టికోలోకి ఒక పోలీసు జీపు వచ్చి ఆగింది. ఐదారుగురు పోలీసు అధికారులు నేరుగా సమావేశం జరిగే గదిలోకి దూసుకు వచ్చారు. అక్కడున్నవారిని బయటకు తీసుకుపోయి బలవంతంగా జీపు ఎక్కించారు. 'మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం' అని చెప్పారు. ఈ ఘటన 30ఏళ్ళ క్రితం 1982 జనవరి 18వ తేదీన జరిగింది. అఖిలభారత సమ్మెకు ముందురోజే జాతీయ భద్రతాచట్టం..........

19, జనవరి 2012, గురువారం

పచ్చబొట్లపై మోజు పెరుగుతున్న ప్రముఖ టెన్నిస్‌ స్టార్లు

ధొని కథ ముగిసిందా?

ఏది నాటి సం'క్రాంతి'..?

దియా దియా దిల్‌ తస్సాదియ్యా...

18, జనవరి 2012, బుధవారం

పరిటాల హత్యకు... సబిత ఫాంహౌస్‌ నుంచే కుట్ర

సీనియర్ల జోరు

ఈ ఏడాది ఇండిస్టీకి మంచి బిగినింగ్‌..

మా దూకుడును ఎవరూ ఆపలేరు

'తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతోంది. మా దూకుడును రాష్ట్రంలో ఎవరూ ఆపలేరు' అని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడు పెంచుతామన్నారు. రాష్ట్రంలో టిడిపి బలమైన నిర్మాణం కలిగి ఉందన్నారు. ప్రతిపక్ష హాదాలో తమ పార్టీ చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. మంగళవారం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో టిడిపి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ కెఈ కృష్ణమూర్తి, సభ్యులతో కలిసి చంద్రబాబు ....

17, జనవరి 2012, మంగళవారం

సమాచార వారథి స్క్రిబ్డ్‌

 లక్షలాది డాక్యుమెంట్లు, పుస్తకాలను ప్రింట్‌ తీసుకోవాలన్నా, డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నా చదువుకోవాలన్నా క్షణాల్లో అందించే వెబ్‌సైట్‌ స్క్రిబ్డ్‌ (రషతీఱbస). ఈ సమాచారం మొత్తాన్ని వివిధ రకాల ఫోరంలు, బ్లాగ్‌లు, సోషల్‌నెట్‌వర్క్‌ సైట్లలో సులువుగా పోస్ట్‌ చేయవచ్చు. ఆయా డాక్యుమెంట్లకు సంబంధించిన యుఆర్‌ఎల్‌ లింక్స్‌ను, కోడ్‌ను సందర్భాన్ని బట్టి వీటిలో పోస్ట్‌ చేయడం ద్వారా ఎటువంటి డాక్యుమెంట్లనైనా వీక్షించే అవకాశాన్ని స్క్రిబ్డ్‌ వెబ్‌సైట్‌ కల్పిస్తోంది. ఆ సమాచారాన్ని మొబైళ్లకు కూడా........

రెండు చుక్కలు

సరదా...సరదాగా...బాడీగార్డ్‌

14, జనవరి 2012, శనివారం

ఫాస్ట్‌ఫుడ్‌కీ గంజాయికీ తేడా లేదట

కాంగ్రెస్‌లో దాసరి సినిమా

కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీ, సినీ నిర్మాత దాసరి నారాయణరావు సినిమా ప్రారంభమైంది. కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న దాసరి మరోసారి వార్తల్లోకెక్కారు. ఫిబ్రవరి నెలతో దాసరి రాజ్యసభ సభ్యత్వం ముగియబోతుంది. ఆయన స్థానాన్ని చిరంజీవికి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన లేఖ రాశారన్న వార్త సంచలనం సృష్టించింది. మద్యం సిండికేట్లలో .....

మాఫియా... బిజినెస్‌ ( చిత్ర సమీక్ష )