.
15, జనవరి 2012, ఆదివారం
అమెరికా పాత్రపై ఆధారాలు
తన అణు శాస్త్రవేత్తల్లో ఒకరిని ఇటీవల హత్య చేసిన ఉదంతంలో అమెరికా పాత్ర ఉన్నట్లు ఇరాన్ వద్ద ఆధారాలున్నాయని ఆ దేశ ప్రభుత్వ టీవీ తెలిపింది. ఇది గత రెండేళ్ళలో ఈ రకంగా ఇరాన్ శాస్త్రవేత్తలను చంపిన ఐదవ ఘటన. 32 ఏళ్ళ అణు శాస్త్రవేత్త ముస్తఫా అహ్మదీ రోషన్ కారు డోర్‌కు బుధవారం రాజధానిలో రద్దీ సమయంలో మాగెటిక్ బాంబును పెట్టి పేల్చేసిన విషయం తెలిసిందే.....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి