.

23, జనవరి 2012, సోమవారం

అమెరికా బకాసురుడికి ఇంకెందరు కావాలి?

 గతంలో జరిగిన యుద్ధాలన్నీ ఒక దేశాన్ని మరొక దేశం ఆక్రమించుకొనేందుకు లేదా 'అలెగ్జాండర్‌, హిట్లర్‌' వంటి సామ్రాజ్యవాదులు ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు యుద్ధాలకు పాల్పడ్డారు. ఇప్పుడు 'వారి వారసురాలెవరైనా ప్రపంచంలో ఉందంటే అది అమెరికా మాత్రమే'. 'బకాసురుడికి' ప్రతి రోజు ఎవరో ఒకరు ఆహారంగా వెళ్లాలన్నట్లుగా అమెరికాకు 'ఎక్కడో ఒకచోట యుద్ధం జరగకపోతే, సామాన్యుల ఆర్తనాదాలు వినిపించకపోతే రోజు గడవదు'. దాని వ్యూహం, ఎత్తుగడల ప్రకారం ప్రపంచంలో కనీసం రెండు చోట్ల ఎప్పుడూ యుద్ధాలు చేస్తూ ఉండాలి, మరో యుద్ధానికి సన్నద్ధం కావాలి.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి