26, డిసెంబర్ 2014, శుక్రవారం

ఇది చిరకాల కోరిక


రామోజీరావు నిర్మిస్తున్న చిత్రం 'బీరువా'. ఉషాకిరణ్‌మూవీస్‌, ఆనంది ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్మణి దర్శకుడు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఫిలింసిటీలో బుధవారం రాత్రి జరిగింది. రామోజీరావు ఆడియోను ఆవిష్కరించారు. హాజరైన వినాయక్‌ మాట్లాడుతూ... నాగురువు రామోజీరావుగారే. సందీప్‌ నటించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' ఆడియోను నాచేతుల మీదుగానే విడుదలయ్యింది.
ఆ సినిమా విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. సందీప్‌కిషణ్‌ తెలుపుతూ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ నా లైఫ్‌ని మలుపుతిప్పిన http://www.prajasakti.in/index.php?srv=10301&id=1256288

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి