26, డిసెంబర్ 2014, శుక్రవారం

పాటల 'పల్లవితో చరణ్‌' శ్రీ తలుపులమ్మ ఆర్ట్‌ క్రియేషన్స్‌ సమర్పణలో సత్యం సినిమా క్రియేషన్స్‌ పతాకంపై పరొకోటి బాలాజీ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పూర్తి వినోదాత్మక ప్రేమకథా చిత్రం 'పల్లవితో చరణ్‌'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో జ రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టి ప్రసన్నకుమార్‌ ఆడియోను ఆవిష్కరించి తొలి సిడిని ప్రముఖ నిర్మాత
తుమ్మలపల్లి రామ సత్యనారాయణకి అందించారు. యశోకృష్ణ, మురళి లియోన్‌ సంగీత సారథ్యంలో ఈ పాటలు రూపొందాయి. ఈ సందర్భంగాhttp://www.prajasakti.in/index.php?srv=10301&id=1256285

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి