.

26, డిసెంబర్ 2014, శుక్రవారం

దళారుల చేతుల్లో కౌలు రైతు బందీ



- కొనుగోలు కేంద్రాల్లో నో ఎంట్రీ
- ద్రువీకరణ పత్రాల్లేని ఫలితం
- 'మద్దతు'కు ఆమడ దూరం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
               పంటలకు మద్దతు ధర విషయంలో కౌలు రైతులకు పెద్ద చిక్కొచ్చి పడింది. కౌలు రైతు ద్రువీకరణ పత్రాల్లేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వారికి ప్రవేశం లేకుండా పోయింది. దాంతో పంటలు అమ్ముకోడానికి అనివార్యంగా దళారులు, కమీషన్‌ వ్యాపారులను ఆశ్ర యించి దోపిడీకి గురవు
తున్నారు. స్వంత భూమి కలిగి పక్కా ద్రువీకరణ పత్రాలుండి కొనుగోలు కేంద్రాలకు పంటలను తీసుకెళ్లిన రైతులే సర్కారు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) దక్కక నష్టపోతున్నారు. మొత్తానికీ కొనుగోలు కేంద్రాల్లోకి ప్రవేశం http://www.prajasakti.in/index.php?srv=10301&id=1256594

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి