26, డిసెంబర్ 2014, శుక్రవారం

కెసిఆర్‌కు కలిసొచ్చిన కాలం- రానున్నది పరీక్షా సమయం
ప్రజాశకి- హైదరాబాద్‌బ్యూరో
                    రాజకీయాలన్న తర్వాత ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. గంటకు, రోజుకు, నెలకు, ఏడాదికి ఆయా సందర్భాల బట్టి మారుతూ ఉంటాయి. అందులో ఏదో ఒకరోజు రాజకీయ నాయకులకు కలిసిరావడమనేది సహజం. ఆ రోజును వారంతా ఎంతగానో గుర్తు పెట్టుకుంటారు. అదేవిధంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ,
కొత్త సంవత్సరానికి రాజకీయ నేతలు స్వాగతాలు చెబుతుంటారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు, http://www.prajasakti.in/index.php?srv=10301&id=1256985

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి