26, డిసెంబర్ 2014, శుక్రవారం

సంక్రాంతినాటికి కొత్త ఐఏఎస్‌లు

- శాఖల అప్పగింతపై సర్కార్‌ కసరత్తు 
- త్వరలో రెండు రాష్ట్రాల సిఎంల భేటీ 
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో 
                     అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. సంక్రాంతి పండుగ లోపు తెలంగాణ రాష్ట్రానికి కొత్త ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అఖిల భారత సర్వీసు అధికారుల
కేటాయింపులపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. రెండు రాష్ట్రాలకు http://www.prajasakti.in/index.php?srv=10301&id=1256997

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి