26, డిసెంబర్ 2014, శుక్రవారం

మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు

ప్రజాశక్తి-మెదక్‌
                 ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చి అయిన మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 5గంటల నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శిలువను ఊరేగించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
భక్త బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన మత గురువు ప్రమోద్‌రావు భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు http://www.prajasakti.in/index.php?srv=10301&id=1257001

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి