26, డిసెంబర్ 2014, శుక్రవారం

పవర్‌ ప్లాంట్‌ పనులు వేగవంతం చేయాలి


- జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో మరో 600 మెగావాట్ల ఉత్పత్తి
- ప్లాంట్‌ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు
- మంచిర్యాల జిల్లా ఏర్పాటు 
- ఆదిలాబాద్‌ పర్యటనలో కెసిఆర్‌
ప్రజాశక్తి-ఆదిలాబాద్‌ ప్రతినిధి
                      జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మరో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రతిపాదనలు తయారు చేయాలని సింగరేణి అధికారులకు సూచించారు. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న
1200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాన్ని కెసిఆర్‌ గురువారం http://www.prajasakti.in/index.php?srv=10301&id=1257004

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి