8, మార్చి 2014, శనివారం

పార్టీ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తా : తమ్మినేని వీరభద్రం(Thammineni Veerabhadram Photos)


పార్టీ ఎంచుకున్న రాజకీయ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ప్రజలకు ఎన్నో విధాలా మేలు జరుగుతుందని పాలక వర్గాలు పేర్కొన్నాయన్నారు. వీటిని ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మారని తెలిపారు. రాబోయే కాలంలో పాలకవర్గాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని పోరాటం సాగిస్తామన్నారు. అదేవిధంగా విభజన సమయంలో తెలంగాణ ప్రాంతంలో పార్టీకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, అయినప్పటికీ.. పార్టీ వాటన్నింటినీ తట్టుకుందని తెలిపారు. దీనికి కారణం కార్యకర్తల్లో ఉన్న క్రమశిక్షణ, ఐక్యతే కారణమని, దాన్ని కాపాడుకునేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అంతిమంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం , వారి ఆంకాంక్షలను నెరవేర్చడం కోసం ఉద్యమాలను రూపొందిస్తామని పేర్కొన్నారు.

Thammineni Veerabhadram Photos :

Thammineni veerabhadram, cpi(m) photo

Thammineni veerabhadram,  cpi(m) Telangana state secretary photo

Thammineni veerabhadram,  cpi(m) తమ్మినేని వీరభద్రం photo

Thammineni veerabhadram, CPI(M), Telangana state secretary image

Thammineni veerabhadram, CPI(M), తమ్మినేని వీరభద్రం image

Thammineni veerabhadram CPI(M) photo

Thammineni veerabhdram CPI(M)  young age

Thammineni Veerabhadram CPI(M) as a Young leader photo

Thammineni veerabhadram CPI(M), Telangana State Secretary image

Thammineni veerabhadram CPI(M), Bhoo poratam photo

Thammineni Veerabhadram CPI(M)image

Thammineni Veerabhadram CIP(M) photoThammineni Veerabhadram CIP(M)  In peoples struggleThammineni Veerabhadram CPI(M) as a Youth leader


Thammineni Veerabhadram CPI(M) State secretary
Thammineni Veerabhadram, Thammineni & P. Madhu, Thammineni Veerabhadram CPI(M) Telangana Secretary

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి