9, ఫిబ్రవరి 2015, సోమవారం

ప్రత్యామ్నాయం కోసం ప్రజా ఉద్యమం- సీతారాం ఏచూరి పిలుపు
- ఉత్సాహంగా ప్రారంభమైన సిపిఎం 24వ మహాసభలు
(తవనం చెంచయ్య ప్రాంగణం నుండి ప్రజాశక్తి ప్రతినిధి)
                      రాజకీయ ప్రత్యామ్నాయం కోసం పెద్దఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. ప్రత్యామ్నాయం అనగానే ఎన్నికల అవసరాల తో ఏర్పడే పొత్తులు గుర్తుకువస్తాయి కానీ తాము చెబుతున్న ప్రత్యామ్నాయం దానికి భిన్నమైందని, విధానాల ప్రాతిపదికన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు....
http://www.prajasakti.com/index.php?
srv=10301&id=1287961

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి