18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఆప్‌కే ఢిల్లీ పట్టం- ఎబిపి న్యూస్‌-ఐపిఎస్‌ఒస్‌ స్నాప్‌ పోల్‌ సర్వే
     న్యూఢిల్లీ: ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా కేజ్రీవాల్‌ రాజీనామా చేశారనే బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల అభియోగాలను ఢిల్లీ ప్రజలు విశ్వసించలేదు. ఆప్‌కు మరోమారు అవకాశం ఇవ్వాలని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆ పార్టీకి ఓటేయ్యాలని అత్యధికులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎబిపి న్యూస్‌-ఐపిఎస్‌ఒస్‌ స్నాప్‌ పోల్‌ సర్వే తెలిపింది. ఆ సర్వే ప్రకారం.. సుమారు 67 శాతం మంది స్థానికులు ఆప్‌కు మరో అవకాశం .see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి