18, ఫిబ్రవరి 2014, మంగళవారం

చైనాలో అతి పెద్ద బుద్ద విగ్రహం    బీజింగ్‌: ప్రపంచంలో అత్యంత వేగంగా పయనించే రైలు, అత్యంత పొడవైన వంతెన, అత్యంత పెద్ద భవనం, అత్యంత పొడవైన గోడ ఇవన్నీ ప్రపంచంలోని విహార యాత్రీకులను ఆకర్షించే చైనా వనరులు. చైనాలో ఎంత పెద్దదైతే అంత మంచిది అన్నట్లుగా విషయాలున్నాయి. ఇదే విషయం బుద్దుడికి కూడా వర్తిస్తుంది.see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి