4, ఫిబ్రవరి 2014, మంగళవారం

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలి- కలెక్టరేట్‌ల ఎదుట అంగన్‌వాడీల ధర్నాలు 
  ప్రజాశక్తి - యంత్రాంగం
  రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి