.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

శాస్త్ర, సాంకేతిక రంగానికి జిడిపిలో 2శాతం



- ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ప్రధాని 
- జన్యు మార్పిడి పంటల క్షేత్ర ప్రయోగాలకు అనుమతి
  జమ్మూ, న్యూఢిల్లీ : స్థూల దేశీయోత్పత్తిలో 2శాతాన్ని శాస్త్ర, సాంకేతిక రంగంపై ఖర్చు పెట్టనున్నట్లు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సోమవారం ప్రకటించారు. జమ్మూ యూనివర్శిటీలో 101వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. దేశ, విదేశాల నుండి విచ్చేసిన దాదాపు 7వేల మందికి పైగా శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. శాస్త్ర, సాంకేతికత ద్వారా అభివృద్ధిని, పురోగతిని సాధించాలన్న భారత ప్రధమ ప్రధాని see more.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి