
శానోజ్: సిటిజెన్స్ యాక్టివ్ పార్టీకి చెందిన వామపక్ష వాది లూయి గిల్లర్‌మో సోలిస్ ఆదివారం జరిగిన కోస్టారికా అధ్యక్ష ఎన్నికల్లో అందరికంటే ముందున్నాడు. ఈయన మాజీ దౌత్యవేత్త. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని ప్రజలు ఏవగించుకోవటం వలన సోలిస్‌కు ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఈ ఎన్నిక రన్ ఆఫ్‌గా ఏప్రిల్‌లో మరోసారి జరగవచ్చని భావిస్తున్నారు. see more.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి