4, ఫిబ్రవరి 2014, మంగళవారం

సచిన్‌కి భారతరత్నపై 24 గంటల్లోనే నిర్ణయంన్యూఢిల్లీ: సచిన్‌ టెండూల్కర్‌కి భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలనే నిర్ణయాన్ని నవంబర్‌ 14నే జరిగిందని, అయితే ఈ నిర్ణయాన్ని రెండు రోజుల తరువాత ప్రకటించామని పీఎంవో శాఖ అధికారి తెలిపారు. సచిన్‌ తన 200వ టెస్ట్‌ మ్యాచ్‌ని నవంబర్‌ 14న ఆడిన విషయం తెలిసిందే. అదే రోజు అతనికి భారతరత్న ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి