4, ఫిబ్రవరి 2014, మంగళవారం

పెళ్లిసందడి'ని గుర్తుచేస్తుంది : శ్రీకాంత్‌      'సీరియస్‌ సినిమాలు చేస్తూ వినోదం, సెంటిమెంట్‌ ఉన్న చిత్రాలకు దూరమయ్యాను. మళ్లీ నా మార్క్‌ చిత్రాలు చేయాలని నిశ్చయించుకున్నాను. 'మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో' నా గత చిత్రాలైనా పెళ్లిసందడి, 'మా నాన్నకు పెళ్లి' తదితర చిత్రాలను గుర్తు చేస్తుంది' అని హీరో శ్రీకాంత్‌ అన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'మల్లిగాడు మ్యారేజ్‌ బ్యూరో'. '1 ఇయర్‌ మాత్రమే గ్యారెంటీ' ఉపశీర్షిక. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి