.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

గుజరాత్‌ గ్రామాల్లో తగ్గిపోతున్న బాలికలు..!




అహ్మదాబాద్‌ : ఆడశిశు వులను గర్భస్థ దశలోనే హత్య చేసే కుల పంచాయితీలు, ఈ దోవలో ప్రయాణిస్తున్న వైద్య శాలల ప్రభావంతో పాటు వివిధ కారణాలతో గుజరాత్‌లోని గ్రామాల్లో బాలికల సంఖ్య ఆందోళనకర రీతిలో తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్‌లోని 18,618 గ్రామాల్లోని దాదాపు 20 శాతం గ్రామాల్లో బాల, బాలికల లింగ నిష్పత్తి 800 కన్నా తక్కువ స్థాయిలోనే వుంది. ప్రతి వెయ్యి మంది బాలలకు 886 మంది బాలికలు వుంటున్న పట్టణ ప్రాంత సంస్కృతి ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించి ప్రమాదకర స్థాయిలో బాలికల సంఖ్యను కబళిస్తోంది.see more..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి