3, ఫిబ్రవరి 2014, సోమవారం

4 నెలల్లో సిఎం కుర్చీ- వైసిపి ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ 
- డ్వాక్రా రుణాలు మాఫీ 
  ప్రజాశక్తి ప్రతినిధి - ఇడుపులపాయ
  నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా ఇడుపులపాయలో ఆదివారం వైసిపి రెండో ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల వరాలను ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే స్కూలుకెళ్లే ఇద్దరు పిల్లలకు రూ.500లు వంతున ప్రతి నెలా ఇస్తామని, ప్రతి పాఠశాలలోనూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని విద్యార్థులందరికీ ఇంజనీరింగ్‌ విద్య కోసం సాయం చేస్తామని, ఇందుకోసం బడ్జెట్‌లో ఆరు వేల కోట్లు కేటాయిస్తామని అన్నారు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి