3, ఫిబ్రవరి 2014, సోమవారం

అసెంబ్లీ పొడగించాలి- ఈసారైనా సమస్యలపై చర్చించండి 
- రాఘవులు డిమాండ్‌ 
- రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌కు దూరం 
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  త్వరలో జరగబోయే శాసనసభా సమావేశాల (ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌)ను కేవలం మూడు, నాలుగు రోజులకే పరిమితం చేయకుండా పొడగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు డిమాండ్‌ చేశారు. తద్వారా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కారంతో ముందుకు రావాలని ప్రభుత్వానికి సూచించారు. ఇందుకనుగుణంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. హైదరాబాద్‌లోని ఎంబి భవన్‌లో రెండు రోజులపాటు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవులు ...see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి