3, ఫిబ్రవరి 2014, సోమవారం

తీర్మానమే బ్రహ్మాస్త్రం- తెల్లకాగితమైతే ఎందుకు వణుకుతున్నారు?
- మూజువాణితోనే 80శాతం బిల్లులు
- రాష్ట్రపతిని కలవడానికి టిడిపి, వైసిపిలు కలిసిరావాలి
- రాజ్యాంగంపైనే ఇక ఆశలు
- విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
 ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూ రాష్ట్ర శాసనసభ, మండలి చేసిన తీర్మానమే బ్రహ్మాస్త్రమని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉభయ సభలు ఏకగ్రీవంగా చేసిన ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. 'రాజ్యాంగంపైన ఆశలున్నాయి' అని అన్నారు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి