3, ఫిబ్రవరి 2014, సోమవారం

విద్యార్థి లోకానికి వెన్నుదన్ను          జీవితమంటే అంతులేని పోరాటం..అన్ని చోట్లా ఏది సాధించుకోవాలన్నా పోరాడాల్సిందే.అందుకు సంఘటిత శక్తి కావాలి. తలవంచుకు బతకడం కన్నా నిలబడి పోరాడడం మిన్న!పోరాటాలకు ఆటుపోట్లుంటాయి. అనేక విజయాలూ లభిస్తాయి.మరి మీరు ఏ సంఘంలో ఉన్నారు? అదెప్పుడు ఏర్పడింది?ఏ ఏ పోరాటాలు చేసింది? ఏ విజయాలు సాధించింది?నలుగురితో పంచుకోండిఅవి స్ఫూర్తిదాయకమవుతాయి. see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి