3, ఫిబ్రవరి 2014, సోమవారం

రైలు నాకు వేగం, సంసిద్ధత నేర్పింది- ప్రజాశక్తి ఇంటర్వ్యూలో పద్మశ్రీ పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్
  కొలకలూరి ఇనాక్‌కి ఈ ఏడాది ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. విద్యా, సాహిత్యరంగాల్లో తనదైన ముద్రవేసిన ఇనాక్‌ బహుముఖ కృషికి, ప్రతిభకు ఇది విశిష్ట గుర్తింపు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ వంటి ఉన్నత పదవులు నిర్వహించినా ఆయన వ్యక్తిత్వం నిరాడంబరం. అత్యంత దిగువ స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలను అందుకున్నారాయన. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి