3, ఫిబ్రవరి 2014, సోమవారం

డేవిస్‌ కప్‌లో ఇండియా శుభారంభం  ఇండోర్‌: డేవిస్‌ కప్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. రివర్స్‌సింగిల్స్‌ పోరులో సాకేత్‌, యుకీ తమ మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో భారత జట్టు 5-0తో చైనీస్‌ తైపీ మీద వైట్‌వాష్‌ సాధించింది. సింగిల్స్‌ మ్యాచ్‌లో యంగ్‌తో తలపడిన సకేత్‌ 6-1, 6-4తో విజయం సాధించాడు. మరో సింగిల్స్‌ పోరులో పెంగ్‌తో తలపడిన యుకీ 7-5, 6-0తో సునాయాసంగా మ్యాచ్‌లో గెలుపొందాడు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి