3, ఫిబ్రవరి 2014, సోమవారం

ఇరాన్‌ విదేశీ నిధుల విడుదల- ఆంక్షల తొలగింపుతో మార్గం సుగమం
  టెహరాన్‌: ప్రపంచంలోని ఆరు ప్రధాన రాజ్యాలు నవంబరులో ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేశాయి. ఇరాన్‌ తన అణుశక్తి కార్యక్రమాన్ని పరిమితం చేసుకోవటానికి అంగీకరించినందువలన ఈ ఆంక్షలను ఎత్తివేయటం జరిగింది. దీనితో విదేశాలలో ఘనీభవింపజేసిన ఇరాన్‌ దాచుకున్న 4.2బిలియన్‌ డాలర్ల సొమ్ములో మొదటి భాగం ఇరాన్‌ చేరిందని ఇరాన్‌ ప్రభుత్వ ప్రెస్‌ టివి పేర్కొంది. గత నవంబరులో ఆరు ప్రధాన దేశాలతో ఇరాన్‌ ఒక మధ్యంతర ఒప్పందం see more...

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి