4, ఫిబ్రవరి 2014, మంగళవారం

బాలకృష్ణ సినిమాలో సిమ్రాన్‌         గతంలో బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' వంటి చిత్రాలలో నటించిన సిమ్రాన్‌, ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'లెజండ్‌' సినిమాలో ఓ ప్రత్యేక పాత్రకు ఆమెను తీసుకుంటున్నారని సమాచారం. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి