4, ఫిబ్రవరి 2014, మంగళవారం

సుప్రీంకు సిఎం ?- ప్రభుత్వం తరపునే దావా వేసే ఆలోచన
- భాగస్వామి కావద్దంటూ సిఎస్‌కు దామోదర లేఖరి
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభ, శాసనమండలి తిరస్కరించిన విషయాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ సిఎం పిటిషన్‌ వేయనున్నారని తెలిసింది. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు ఈ విషయం చెబుతున్నారు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి