2, ఫిబ్రవరి 2014, ఆదివారం

నిరాశపర్చిన ఐడిబిఐ బ్యాంకు ఫలితాలు- క్యూ3 లాభాల్లో 75% పతనం
  న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఐడిబిఐ బ్యాంకు లాభాలు 75 శాతం క్షీణించి రూ.103.9 కోట్లకు దిగజారాయి. 2012-13 ఇదే త్రైమాసికంలో రూ.416.7 కోట్ల లాభాలు సాధించింది. see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి