2, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఫ్రాన్స్‌లో వామపక్షాల రాజీ     పాలక సోషలిస్టుపార్టీతో సంబంధాలు, ఇతర విషయాల్లో తొమ్మిది వామపక్షాలతో కూడిన ఫ్రెంచి వామపక్ష సంఘటనలో ప్రధాన పక్షాలైన కమ్యూనిస్టుపార్టీ, లెఫ్ట్‌ పార్టీ తమ విభేదాలను మరింత పెరగకుండా చూసుకొనేందుకు అంగీకరించాయి. ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మార్చినెలలో జరిగే మున్సిపల్‌, మేనెలలో ఐరోపా పార్లమెంట్‌ ఎన్నికలలో నష్టదాయకమౌతాయని ఫ్రంట్‌లోని మిగతాపార్టీల కార్యకర్తలు వత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. పారిస్‌ మున్సిపల్‌ ఎన్నికలలో సోషలిస్టులతో కలసి పోటీచేయాలని see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి