2, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా హరిష్‌రావత్‌        డెహ్రాడున్‌ : కేంద్ర జల వనరుల శాఖ మంత్రి హరీష్‌ రావత్‌ (67) ఉత్తరాఖండ్‌ ఎనిమిదో ముఖ్యమంత్రిగా శనివారం సాయంత్రం ఇక్కడి రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవిలో 22 నెలలు కొనసాగిన విజరు బహుగుణ గత శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకు బహుగుణ మంత్రివర్గంలో పనిచేసిన 11 మంది కేబినెట్‌ మంత్రులూ వారివారి పదవులకు రావత్‌తో పాటు ప్రమాణస్వీకారం చేశారు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి