2, ఫిబ్రవరి 2014, ఆదివారం

సీమాంధ్రకు న్యాయం చేసేలా బిల్లు ఉండాలి- కేంద్రానికి టిడిపిపి సూచన 
- 3 లేదా4న చంద్రబాబు ఢిల్లీకి..
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసేలా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో మార్పులూ, చేర్పులు చేసేలా పార్లమెంటులో పట్టుపట్టాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. విభజన విషయంలో పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ తరహాలోనే ప్రాంతాలవారీగా పార్టీ నేతలు పార్లమెంటులోనూ వాదనలు see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి