2, ఫిబ్రవరి 2014, ఆదివారం

మహా అయితే ఇంకో పదేళ్ళు
   స్టార్‌డమ్‌, స్టార్స్‌ అంటూ 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి'లాంటి చిత్రాలు తీయడం తగ్గించాను. మళ్ళీ సక్సెస్‌ బాటలో పడాలంటే ఆ తరహా చిత్రాలు చేయాలి. ఇకముందు చేసే సినిమా ఆవిధంగా ఉండేలా చూసుకుంటాను అని డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ అన్నారు. నితిన్‌ ఆదాశర్మ నటీనటులుగా తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'హార్డ్‌ ఎటాక్‌'. ఇటీవలె విడుదలై విజయపధంలో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను గూర్చి పూరి జగన్‌ పాత్రికేయులతో మాడ్లాడారు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి