2, ఫిబ్రవరి 2014, ఆదివారం

కొత్త ఏడాదిలో రివర్స్‌గేర్‌
- కార్ల అమ్మకాల్లో పతనం 
- తగ్గిన మారుతి, మహీంద్రా విక్రయాలు 
- రాణించిన హోండా, ఫోర్డ్‌
  ప్రజాశక్తి-బిజినెస్‌ డెస్క్‌
  దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి తోడు అధిక పెట్రో ధరలు, హెచ్చు ద్రవ్యోల్బణం, వరుసగా వడ్డీ రేట్ల పెంపు దేశీయ వాహన పరిశ్రమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది జనవరిలో ప్రముఖ కంపెనీల వాహన అమ్మకాలు భారీగా క్షీణించాయి. క్రితం మాసంలో మారుతి సుజుకి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టోయాటా అమ్మకాలు వరుసగా 10 శాతం, 14 శాతం, 18 శాతం చొప్పున పతనమయ్యాయి. టాటా మోటార్స్‌, హ్యుందారు మోటార్స్‌ అమ్మకాలు తగ్గాయి. కాగా ఇదే సమయంలో హోండా అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. ఫోర్డు అమ్మకాలు 49 శాతం, టివిఎస్‌ విక్రయాలు 6 శాతం చొప్పున పెరిగాయి. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి