2, ఫిబ్రవరి 2014, ఆదివారం

విఆర్‌ఓ, విఆర్‌ఎ పరీక్షా పత్రం హైటెక్‌ లీక్‌ ముఠా అరెస్ట్‌- గతంలో ఎంబిబిఎస్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వీరి పనే..
ప్రజాశక్తి -కర్నూలు సిటి
   విఆర్‌ఓ, విఆర్‌ఎ పరీక్షా పత్రాన్ని హైటెక్‌ పద్ధతిలో లీక్‌కు యత్నించిన ముఠా ప్రయత్నాన్ని కర్నూలు పోలీసులు ఛేదించారు. బ్లూటూత్‌ టెక్నాలజీతో ఉండే రహస్య కెమెరాలను చొక్కాలకు, టీషర్టులకు, పంజాబీ డ్రస్సులకు కుట్టించుకుని పరీక్షా కేంద్రంలోకి వెళ్తారు. అనంతరం లోపల పరీక్ష రాసేటప్పుడు పరీక్షా పత్రాన్ని స్కాన్‌ చేసి బ్లూటూత్‌ ద్వారా బయట ఉండే వారికి పంపుతారు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి