2, ఫిబ్రవరి 2014, ఆదివారం

10 పార్టీ‌ల సానుకూల‌త- కాంగ్రెస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా లౌకిక శక్తుల సమీకరణ
- ఇప్పటికి 8 రాష్ట్రాల్లో 35 సీట్లు గుర్తింపు 
- విలేకరుల సమావేశంలో ప్రకాశ్‌ కరత్‌
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిజెపిల ఓటమే లక్ష్యంగా కృషి చేస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఎంబి భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు.జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌.. see more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి