2, ఫిబ్రవరి 2014, ఆదివారం

మార్పులను వాస్తవికంగా చూడండి: బిసిసిఐ        న్యూఢిల్లీ: ఐసీసీలో ఇటీవలే జరిగిన మార్పుల కారణంగా ప్రపంచ క్రికెట్లో పెనుదూమారం చెలరేగుతోంది. ఐసీసీలో జరిగిన మార్పులను మాజీ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ మార్పుల ఆలోచన శ్రీనివాసన్‌దేనని, దీనివల్ల భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌ ఆదాయం కూడా పెరుగుతుందని బిసిసిఐ కార్యదర్శి శ్రీనివాసన్‌ తెలిపారు. క్రికెట్‌ విషయంలో ఎన్నో ఏళ్ళుగా భారత్‌దే పెద్ద పాత్ర. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి