2, ఫిబ్రవరి 2014, ఆదివారం

14న 'భీమవరం బుల్లోడు'


   సునీల్‌ కథానాయకుడిగా సురేష్‌ప్రొడక్షన్స్‌ బేనర్‌పై రూపొందిన చిత్రం గత నెలలో విడుదల కావాల్సిఉన్నా కొన్ని కారణాలవల్ల వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత డి.సురేష్‌బాబు ప్రకటించారు. ఈ చిత్రంలో కొత్త పాత్రను సునీల్‌ పోషించనున్నారు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి