12, ఫిబ్రవరి 2014, బుధవారం

కాంగ్రెస్‌ కార్యాలయంలో అత్యాచారం, హత్య -కేరళలో మంత్రి పిఎతో సహా ఇద్దరు అరెస్టు
 ప్రజాశక్తి ప్రతినిధి-తిరువనంతపురం
    మళప్పురం జిల్లా నీలాంబర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మహిళపై అత్యాచారం, హత్య చేసిన కేసులో కాంగ్రెస్‌ మంత్రి వ్యక్తిగత సహాయకుడితో పాటు మరొక నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేసే కె రాధ(49)పై పాశవికంగా అత్యాచారం చేశారనీ, ఆమె రహస్య భాగాల్లో గాయాలున్నాయనీ పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమెను హత్య చేసిన అనంతరం అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని బండరాయితో కట్టి మురికికుంటలో పడేశారు. see more.

1 వ్యాఖ్య: