12, ఫిబ్రవరి 2014, బుధవారం

'ద హిందూస్‌' రద్దు -పుస్తకాలన్నింటిని వాపస్‌ తెస్తున్న పెంగ్విన్‌ ప్రచురణ సంస్థ 
     న్యూఢిల్లీ: అమెరికా రచయిత వెండి డానిగర్‌ రచించినటువంటి 'ద హిందూస్‌: ఆన్‌ ఆల్టర్నేటివ్‌ హిస్టరి' పుస్తకాలన్నింటిని వెనక్కి తెప్పించి నాశనం చేయనున్నట్టు పెంగ్విన్‌ ప్రచురణ సంస్థ పేర్కొంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందంటూ కోర్టు ఉత్తర్వులను అనుసరించి పెంగ్విన్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి