5, ఫిబ్రవరి 2014, బుధవారం

ఉద్రిక్తతల మధ్య విచారణ

- విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై నిరసన
- రాఘవులు, నారాయణ సహా పలువురి అరెస్టు
- పేదలపై భారాలు మోపొద్దని నేతల డిమాండ్‌
- ముగిసిన ఇఆర్‌సి ప్రజాభిప్రాయ సేకరణ
  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజలు, వినియోగదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) మంగళవారం నిర్వహించిన బహిరంగ విచారణ ఉద్రిక్తతల మధ్య జరిగింది. వామపక్షాలతోపాటు వైఎస్‌ఆర్‌సిపి నేతలకు, ఇఆర్‌సి సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు, వివిధ పార్టీల నేతలకు మధ్య వాగ్వాదంతోపాటు తోపులాట జరిగింది. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి