5, ఫిబ్రవరి 2014, బుధవారం

నాకు సరిపోయే..ఏ కథనీ వదలను

-ప్రేమ కథలే బాగా కలిసొచ్చాయి
-అన్నీ స్వంత బ్యానర్లే : నితిన్‌
     'నేను పవన్‌కళ్యాణ్‌గారి పేరును వాడుకుంటున్నానని చాలామంది అనుకుంటున్నారు. ఈ రోజున సక్సెస్‌లో ఉన్నాను కాబట్టి అలా అనుకుంటున్నారని భావిస్తున్నాను. 'జయం' సినిమా నుండి ఆయనకు సంబంధించిన ఏదో ఒక సన్నివేశాన్ని నా సినిమాలో పెట్టుకుంటూ వచ్చాను. అది ఆయన మీద నాకున్న అభిమానం. నేనేంటో ఆయనకు తెలుసు. ఆయనేంటో read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి