.

5, ఫిబ్రవరి 2014, బుధవారం

బయటపడ్డ అతి పురాతన పిరమిడ్‌


న్యూయార్క్‌ : గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా కన్నా కనీసం కొన్ని దశాబ్దాల ముందుదిగా భావిస్తున్న స్టెప్‌ పిరమిడ్‌ను పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్టులో కనుగొన్నారు. ఈ నిర్మినాన్ని ఎందుకు చేపట్టారనే విషయం పై శాస్త్రవేత్తలు కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నప్పటికీ, రాజు శక్తికి నిదర్శనంగా దీనిని నిర్మించుండొచ్చనే భావనను వెలిబుచ్చుతున్నారు. దక్షిణ ఈజిప్టులోని పురాతన ఆవాస ప్రాంతమైన ఇడ్ఫు వద్ద జరుపుతున్న తవ్వకాలలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. 7 ప్రాంతీయ(ప్రావిన్షియల్‌) పిరమిడ్‌లలో ఒకటిగా భావిస్తున్న ఈ 13 మీటర్ల ఎత్తున్న పిరమిడ్‌, వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం 5 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంది. హుని లేదా స్నెఫ్రు రాజుచే నిర్మింపబడ్డదిగా భావిస్తున్న ఈread more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి