4, ఫిబ్రవరి 2014, మంగళవారం

సతీష్‌రెడ్డికి హోమి జె.బాబా అవార్డు  ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
  రీసెర్చ్‌ సెంటర్‌ ఇమరాత్‌ (ఆర్‌సిఐ) డైరెక్టర్‌, ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీష్‌రెడ్డి, ప్రఖ్యాతి చెందిన హోమి జె.బాబా అవార్డును సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ చేతులమీదుగా అందుకున్నారు. జమ్మూ యూనివర్శిటీలో సోమవారం జరిగిన 101వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో సతీష్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. 2013-14 సంవత్సరానికి ఆయనకు..see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి