4, ఫిబ్రవరి 2014, మంగళవారం

టి.బిల్లు వేడి- రేపే పార్లమెంట్‌
- ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ప్రాధాన్యమివ్వాలి : ఏచూరి
- బిజెపి భిన్నస్వరాలు
  న్యూఢిల్లీ: బుధవారం నుండి ప్రారంభం కానున్న 15వ లోక్‌సభ చివరి సమావేశాలలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పాటు అనేక బిల్లులు ఆమోదముద్ర కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ సమావేశాలను స్థంభింప చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణా బిల్లుతో సహా మొత్తం 39 బిల్లులు లోక్‌సభ పరిశీలనకు ఎదురు తెన్నులు చూస్తున్న నేపథ్యంలో ఈ నెల 21తో ముగియనున్న ఈ సమావేశాలను మరికొద్దిరోజులు పొడిగించాలని మూడు పార్టీలు ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నాయి. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి