4, ఫిబ్రవరి 2014, మంగళవారం

తమిళనాట మైత్రి జాతీయ ప్రత్యామ్నాయానికి పునాది- సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ ఆశాభావం
చెన్నయ్: తమిళనాడులో అధికార అన్నా డిఎంకెతో కలిసి వామపక్షాలు చేయనున్న ఎన్నికల పోరాటం జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి విజయానికి పునాది కాగలదన్న ఆశాభావాన్ని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అయిన కరత్‌ అన్నాడిఎంకెతో సిపిఎం పొత్తుపై చర్చించారు. see more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి