8, ఫిబ్రవరి 2014, శనివారం

బంగారు పతకాన్ని సాధించిన బింద్రా     న్యూఢిల్లీ: భారత ఏస్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ట్రై సిరీస్‌ షూటింగ్‌లో రెండు బంగారు పతకాల్ని కైవసం చేసుకున్నాడు. ప్రీ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో 8వ స్థానంలో నిలిచిన బింద్రా అసలైన పోరులో సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌ మ్యాచ్‌లో బింద్రా 209.3 పాయింట్లతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. see more..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి