7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

రాష్ట్రంలో ఎన్నికల కసరత్తు షురూ- డిజిపితో ఎన్నికల ప్రధానాధికారి భేటీ
- 10 లోపు పోలీస్‌ అధికారుల బదిలీలు
- సిఆర్‌పిఎఫ్‌ బలగాలకు శిక్షణ
- తొలి సారిగా కన్ఫర్‌మేషన్‌ సిస్టమ్‌
- రెవెన్యూ సదస్సులు వాయిదా
  ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  రాష్ట్ర విభజన విషయం ఎలా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో 2014 సాధారణ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. గురువారం సచివాలయంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డిజిపి)తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పోలీస్‌ బలగాలు, పోలీస్‌ అధికారుల బదిలీల విషయంపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 95 సిఆర్‌పిఎఫ్‌ బలగాలు ఉన్నాయని డిజిపి ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఎన్నికల నిర్వహణ, బందోబస్తుపై సిఆర్‌పిఎఫ్‌ .read more

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి