7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

రాజ్య'లాంఛనమే!బరినుండి తప్పుకున్న ఆదాల 
- పోటీలేకున్నా నేడు రాజ్యసభ ఎన్నికలు
- సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్‌ 
- మొదటిసారి తిరస్కరణ ఓటు విధానం 
- ఏజెంట్‌కు చూపిస్తూ ఓటు హక్కు
  ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
  రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభ బరి నుండి తప్పుకుంటున్నట్లు గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు ఎన్నికల బరి నుండి వైదొలుగుతున్నానని సిఎల్పీ కార్యాలయం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పొరపాటున ఎన్నికల్లో ఓడిపోతే సమైక్యవాదన లేదన్న భావన ఏర్పడుతుందని, వైఎస్సార్‌సిపిని నమ్ముకుని పోటీలో ఉండటం మంచిది కాదని భావించడం వల్లే.. read more.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి